జుక్కల్ లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

74చూసినవారు
జుక్కల్ లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు
జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో 78 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు సందర్భంగా జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు భాను గౌడ్ ఆధ్వర్యంలో, యూత్ టౌన్ అధ్యక్షులు బాలాజీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల ప్రజా ప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, యువ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్