జాతీయ జెండాను ఎగురవేసిన జూకల్ ఎమ్మెల్యే

65చూసినవారు
జాతీయ జెండాను ఎగురవేసిన జూకల్ ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో గురువారం స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్