జుక్కల్: పలు పాఠశాలలను తనిఖీ చేసిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు

68చూసినవారు
జుక్కల్: పలు పాఠశాలలను తనిఖీ చేసిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంపూర్ (కలన్) కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీలత తమ కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక పాఠశాల కోమటి చెరువు తాండ, బొగ్గులకుంట తాండ, ప్రాథమికోన్నత పాఠశాల గౌరారం పాఠశాలలను గురువారం సందర్శించారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్