బిచ్కుందలో విజయోత్సవ సంబరాలు చేయడం జరిగినది. బీజేపీ ఘనవిజయం సాధించినందుకు బీజేవైఎం కామారెడ్డి జిల్లా సెక్రెటరీ మరియు జుక్కల్ నియోజకవర్గం పట్టబదుల ఎమ్మెల్సీ అసెంబ్లీ కన్వీనర్ శెట్టిపల్లి విష్ణు మాట్లాడుతూ మహారాష్ట్రలో ప్రజలు ధర్మాన్ని గెలిపించారు. 234 ఎన్డీఏ కూటామికి పట్టం కట్టారు. అందులో బీజేపీ 126 పువ్వు గుర్తు మీద గెలిచిన అసెంబ్లీ అభ్యర్థులకు మహారాష్ట్ర ప్రజలు ఓటు వేశారు.