నారాయణఖేడ్ ఎమ్యెల్యేను కలిసిన జుక్కల్ ఎమ్యెల్యే

83చూసినవారు
నారాయణఖేడ్ ఎమ్యెల్యేను కలిసిన జుక్కల్ ఎమ్యెల్యే
కామారెడ్డి జిల్లా జుక్కల్ సెగ్మెంట్ ఎమ్యెల్యే తోట లక్ష్మీనారాయణ శుక్రవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సెగ్మెంట్ ఎమ్మెల్యే డాక్టర్. పట్లోళ్ల సంజీవ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్బంగా జుక్కల్ ఎమ్యెల్యేను నారాయణఖేడ్ ఎమ్యెల్యే శాలుకె కప్పి సత్కరించారు. ఇద్దరు కాసేపు రాజకీయాల గురించి మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్