జుక్కల్: ఎండ వస్తూ.. వాన వచ్చింది

60చూసినవారు
మొహమ్మద్ నగర్ మండలంలోని గురువారం హసన్పల్లిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఎండ వస్తూ వాన వచ్చిందని హసన్ పల్లి గ్రామ ప్రజలు తెలిపారు. ఎండ.. వాన వస్తుండడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు.

సంబంధిత పోస్ట్