కామారెడ్డి: నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులు

79చూసినవారు
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో గత మూడు రోజుల నుంచి నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు సెక్యూరిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్