ఎమ్మెల్యేను సత్కరించిన కస్తూర్బా ఉపాధ్యాయ బృందం

79చూసినవారు
ఎమ్మెల్యేను సత్కరించిన కస్తూర్బా ఉపాధ్యాయ బృందం
నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంత్రావును బుధవారం కస్తూర్బా ఉపాధ్యాయ బృందం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, ఎంఈఓ దేవి సింగ్, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, ఆకాష్, పండరి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్