పెద్ద కొడప్గల్ దొడ్డి కొమురయ్య వర్ధంతి

340చూసినవారు
పెద్ద కొడప్గల్ దొడ్డి  కొమురయ్య వర్ధంతి
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం పెద్ద కొడప్గల్ దొడ్డి కొమురయ్య75వ వర్ధంతిని కే వై సి ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కస్లాబాద్, వడ్లo, బేగంపూర్, చిన్న తక్కడ పల్లి , గ్రామాల కురుమ సంఘం మండల అధ్యక్షులు మొగులయ్య, మల్గొండ( సర్పంచ్) , రాజు, బి మల్లేష్, కురుమ సంఘం నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్