జుక్కల్ లో వైద్య ఆరోగ్య దినోత్సవం

2170చూసినవారు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య దినోత్సవం హనుమంత షిండే హయాంలో బుధవారం నిర్వహించారు. వివిధ మండల ఆరోగ్యశాఖ సిబ్బంది, డాక్టర్లు నర్సులు, ప్రజా ప్రతినిధులకు వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మహిళా ప్రెగ్నెన్సీ గురించి వీడియో రూపంలో ప్రదర్శించారు. జూకల్ మండల వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్ జీతేష్ వి.పటేల్. ఎంపీపీ యశోద నీలు పటేల్, మాధవరావు దేశ, సాయ గౌడ్, ప్రజా ప్రతినిధి, బిఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్