అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

75చూసినవారు
అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట
జుక్కల్ మండలంలోని గుల్ల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలలో గురువారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అంబేద్కర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్