నిజాంసాగర్ మండల కేంద్రంలో అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం అచ్చంపేట సొసైటీ అధ్యక్షులు నరసింహారెడ్డి, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ బిక్షపతి, సీఈఓ సంగమేశ్వర్, నాయకులు బాండ్ల ప్రవీణ్, తదితరులు ఉన్నారు.