గుంతలమయంగా నిజాంసాగర్ రహదారి

74చూసినవారు
నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తా నుంచి సుల్తానగర్ నిజాంసాగర్ వరకు భారీగా గుంతలు పడడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి గుండా రోజుకు వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఇప్పటికైనా ఆర్&బి అధికారులు స్పందించి కనీసం మరమ్మత్తులు చేపట్టాలని వాహనదారులు శుక్రవారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్