కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం జుక్కల్ యూత్ ఫోరం సభ్యులు పట్టా భద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కరపత్రాన్ని విడుదల చేశారు ఎమ్మార్వో హిమబిందు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, గిర్ధవార్ రామ్ పటేల్, యూత్ ఫోరం సభ్యులు ఆయిల్ వార్ మారుతి, సాయి కర్ణ జాదవ్, గాయక్వాడ్ విట్టల్, బండారి బాలాజీ, బిరాదర్ మారుతి, లక్ష్మణ్, ఆర్మన్ తదితరులు పాల్గొన్నారు.