పిట్లం: రామాలయం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం

79చూసినవారు
పిట్లం: రామాలయం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం
పిట్లం మండల కేంద్రంలోని శ్రీరామ మందిర ఆలయంలో మంగళవారం సాయంత్రం విశ్వహిందూ పరిషత్, పిట్లం బజరంగ్ దళ్, పిట్లం ప్రఖండ ఆధ్వర్యంలో 25వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 104 మంది సభ్యులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్