రోడ్డు ప్రమాదం

7244చూసినవారు
రోడ్డు ప్రమాదం
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలస్ గేట్ సమీపంలో జాతీయ రహదారి ఇ 161 పై రోడ్డు ప్రమాదం జరిగింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోటగిరి మండలం జల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన యూసుఫ్ (35) జుక్కల్ మండలం గల్లా గ్రామం బంధువుల ఇంటి నుండి తన స్వంత గ్రామం జల్లాపల్లి వెళ్తుండగా కౌలాస్ గేటు వద్ద వాహనదారుడు కి ఫిట్స్ రావడంతో బైక్ అదుపుతప్పి రోడ్డుకు పై పడిపోయి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్ లో జుక్కల్ ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్