శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

51చూసినవారు
శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
పిట్లం మండల కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో 21 రోజులపాటు భగలాముఖి మహాయాగం నిర్వహించడం జరిగింది. అలాగే మంగళవారం పూర్ణాహుతి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్సువాడకు చెందిన ప్రకాష్ రావు, ఉమాదేవి, వికారాబాద్ కు చెందిన రాఘవరెడ్డి, స్వాతి అలాగే చిల్లరికి చెద్దిన కిష్టయ్య శోభ అలాగే శ్రీనివాస్ వసంత పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తేజ స్వామీ , సురేష్ శర్మ వారి ఆధ్వర్యంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్