ఉట్టిపడిన చిరు వ్యాపారుల దేశభక్తి

76చూసినవారు
ఉట్టిపడిన చిరు వ్యాపారుల దేశభక్తి
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జుక్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ పరిసర ప్రాంతంలో గల చిరు వ్యాపారులు తమ దేశభక్తిని చాటుకున్నారు. చిరు వ్యాపారి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారస్తులు కులమతాలకతీతంగా వరుసగా తమ చిరు దుకాణాలను త్రివర్ణ రంగుల్లో బెలూన్స్, రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరించి అందరూ ఐక్యతతో మువ్వన్నెల జెండాను ఎగురవేసి తమ ఐక్యతను చాటుకున్నారు. ఆటో డ్రైవర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్