నేడు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం

75చూసినవారు
నేడు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం
పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం మంగళవారం జరగనుంది. ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని, మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్, వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్