పిట్లం మార్కెట్ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం

59చూసినవారు
పిట్లం మార్కెట్ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం
పిట్లం మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ నజీర్ కు కామారెడ్డి జిల్లా బీసీ సంఘం నాయకులు కుమ్మరియాదగిరి మర్యాదపూర్వకంగా గురువారం కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకంతో డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు ధన్యవాదాలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్