కామారెడ్డి డీఎస్పీపై చర్యలు తీసుకోవాలి

78చూసినవారు
కామారెడ్డి డీఎస్పీపై చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ సదాశివనగర్ మండలంలో ఓ పత్రికలో పని చేసే రిపోర్టర్ పై కామారెడ్డి డీఎస్పీ అసభ్యకరంగా మాట్లాడటం జరిగిందని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్