జూదాలకు అడ్డగా మారిన అంగన్వాడి కేంద్రం

7953చూసినవారు
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని సాంబాపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలకు తాళం పడితే చాలు జూదరులకు ఆడ్డా గా మారుది. ఆడిందే ఆట పాడిందే పాట లా అక్కడ వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా పై అధికారులు వీటిపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం కొసమెరుపు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్