ఇంగ్లీష్, తెలుగు మీడియాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

52చూసినవారు
ఇంగ్లీష్, తెలుగు మీడియాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి జిల్లాలో బధిర (చెవిటి) బాల, బాలికలకు వారి తల్లిదండ్రులు ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాల, కరీంనగర్ 2024-25 విద్యా సంవత్సరంనకు బాలబాలికలకు ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్, తెలుగు మీడియాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి బావయ్య కోరారు. 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలు అర్హులన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్