వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ

72చూసినవారు
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు బీబీ పాటిల్ ఎంపీగా పోటీ చేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు విమర్శించారు. జిల్లా కేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ, 10 ఏళ్ళు ఎంపీగా ఉండి నియోజకవర్గానికి ఎటువంటి మేలు చేయలేదని ఆరోపించారు. వ్యాపారంలో కాంట్రాక్ట్ అయిపోయినట్లు టిఆర్ఎస్ తో పని అయిపోగానే భాజపాతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పనకు కృషి చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్