పాఠశాల అభివృద్ధికి చేయూత..

85చూసినవారు
పాఠశాల అభివృద్ధికి చేయూత..
భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో గల ఉన్నత పాఠశాల అభివృద్ధికి ప్రవాస భారతీయుడు చేయూతను అందజేశారు. ఈ సందర్భంగా తన వంతుగా రెండు కార్డు లెస్ మైక్ స్పీకర్లు పంపించారు. గ్రామానికి చెందిన కామినేని శ్రీనివాసరెడ్డి అదే పాఠశాలలో చదువుకొని ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. తాను చదువుకున్న పాఠశాలకు తన వంతుగా చేయూతను అందించాలని 17 వేల రూపాయల విలువ చేసే రెండు కార్డులు, మైక్ స్పీకర్లను పంపించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్