కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన చెలిమెల లక్ష్మి, అశోక్ ల కుమార్తె నవ్య వివాహం బుధవారం జరిగింది. ఇట్టి వివాహానికి ఆర్థిక సహాయంగా ఉచితంగా 1 గ్రాము పుస్తె మట్టెలను నవవధువుకు దాత గురువేందర్ రెడ్డి, కోడిప్యాక సత్యనారాయణ సహకారంతో అందజేశారు.