అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

57చూసినవారు
అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి పట్టణం దేవునిపల్లి వాసవి కాలనీలోని మైనారిటీ గురుకుల జూనియర్ బాలుర కళాశాలలో ఇంగ్లీష్, ఫిజిక్స్ బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 12వ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ ఇంతియాజ్ అలీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరింత సమాచారం వివరాలకు 86392 54503 నెంబర్ సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్