వారంలోనే ప్రపంచ వింతల సందర్శన

72చూసినవారు
కొత్త ప్రపంచ వింతలు ఏడింటిని వారంలోపే చుట్టేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు ఈజిప్టు పౌరుడు మాగ్గీ ఐసా(45). 6రోజుల 11 గంటల 52 నిమిషాల వ్యవధిలో అన్నింటినీ చూసొచ్చారు. చైనాలోని గ్రేట్ వాల్ నుంచి మొదలుపెట్టి వరసగా తాజ్ మహల్, పెట్రా, కలోజియం, క్రైస్ట్ రీడీమర్, మాచు పిచ్చు, చిచెన్ ఇష్టాలను సందర్శించారు. ఈ క్రమంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నా అదృష్టవశాత్తూ పర్యటన ఆలస్యం కాలేదని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్