కామారెడ్డి: ప్రపంచ తెలుగు మహాసభలకు తరలిన జిల్లా తెలుగు టీచర్లు

56చూసినవారు
కామారెడ్డి: ప్రపంచ తెలుగు మహాసభలకు తరలిన జిల్లా తెలుగు టీచర్లు
కామారెడ్డి జిల్లాకు చెందిన తెలుగు టీచర్లు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జరిగే 6వ ప్రపంచ తెలుగు మహాసభలకు వారి యొక్క ఆహ్వానం మేరకు శనివారం ప్రతినిధులుగా కామారెడ్డి నుండి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంలో ప్రతినిధులు గాండ్ల నర్సింలు, చౌకి రాజేంద్ర, అయ్యవారి మురళి, నాయిని రాములు, మారుగొండ సాయిలు తరలివెళ్లారు. శనివారం, ఆదివారం జరిగే ప్రపంచ సభలలో పాల్గొంటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్