కాంగ్రెస్ పార్టీలో చేరికలు

53చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
దోమకొండ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నేతలు శనివారం కాంగ్రెస్ లో చేరారు. రైతుబంధు మండల అధ్యక్షులు రావులపల్లి నర్సారెడ్డి, అంచనూర్ ఎంపీటీసీ లక్ష్మణ్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు హస్సన్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు సలాన్ బిన్ అహ్మద్, సొసైటీ డైరెక్టర్ కిష్టారెడ్డి తదితరులు బిఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్