నేడు దోమకొండలో పోచారం రోడ్ షో

56చూసినవారు
నేడు దోమకొండలో పోచారం రోడ్ షో
దోమకొండ మండల కేంద్రంలోని శివరామ మందిర ఆలయం నుండి బస్టాండ్ వరకు బుధవారం సాయంత్రం 5 గంటలకు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రోడ్ షో కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు గండ్ర మధుసూదన్ రావు, అధికార ప్రతినిధి బుర్రి రవికుమార్ లు తెలిపారు. అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని కోరుతూ చేపట్టే రోడ్ షో లో పోచారం, అభ్యర్థి గాలి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్