శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో చోరీ

65చూసినవారు
శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో చోరీ
జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాళాలను పగులగొట్టి లోనికి చొరబడి దుండగులు హుండీని ధ్వంసం చేసి నగదును, మరో హుండీని ఎత్తుకెళ్లారు. అలాగే సిసి కెమెరాలు ఉన్నాయని గమనించి దుండగులు హార్డ్ డిస్క్ సైతం ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్