దోమకొండలో ఘనంగా విశ్వకర్మ జయంతి

50చూసినవారు
దోమకొండలో ఘనంగా విశ్వకర్మ జయంతి
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో విశ్వకర్మ సదారు సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించి విశ్వకర్మ సంఘం సభ్యులు దోమకొండ పట్టణ పురవీధుల్లో బైకు ర్యాలీ నిర్వహించారు. విశ్వకర్మ సంఘం ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్