యమ్ యల్ ఏ బోరు మోటర్ వితరణ

62చూసినవారు
యమ్ యల్ ఏ బోరు మోటర్ వితరణ
కామారెడ్డి మండలం తిమ్మకపల్లి గ్రామంలోవేసవి ఎద్దడి తలెత్తకుండా యమ్ యల్ ఏ వెంకటరమణ రెడ్డి సొంత నిధులతో బోరు మోటర్ శుక్రవారం మోటర్ అమర్చారు .తమ కోరిక మేరకు వెంకట రమణ రెడ్డి మోటర్ పంపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీంతో వేసవిలో నీటి ఎద్దాడి లేకుండా స్థానికులకు తాగునీరు అందుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్