బాడ్సి సింగంపల్లిలో అగ్నిప్రమాదం...

6374చూసినవారు
శనివారం రోజున ఇంట్లో దేవునికి దీపం ముట్టించి ఎవరి పనుల నిమిత్తం వాళ్లు పొలం పనులకు వెళ్లగా, అలాగే మర్చిపోయి సిలిండర్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల మంటలు చెలరేగి నాలుగు ఇల్లు అగ్నికి ఆహుతు అయ్యాయి, అందులో తీవ్ర విషాదం అయిన విషయం ఏమిటి అనగా, ద్వాక్రా గ్రూప్ యందు నిన్ననే నాలుగు లక్షల రూపాయలు విత్డ్రా చేసుకొని వారి ఇంట్లో దాచి ఉంచుకున్నారు. ఆ మంటల్లో ఆ నాలుగు లక్షల రూపాయలు, బంగారం, దాచుకున్న సొమ్ము అంతా కాలిపోయాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్