పాఠశాల గ్రంథాలయ అభివృద్ధికి 50 వేల విరాళం

67చూసినవారు
పాఠశాల గ్రంథాలయ అభివృద్ధికి 50 వేల విరాళం
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-06 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు పాఠశాల గ్రంథాలయ అభివృద్ధి కొరకు 50 వేల రూపాయల విరాళం ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నవీన్ రెడ్డి, విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్