ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

68చూసినవారు
ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం పదో తరగతిలో 9. 8 జీపీఏ సాధించిన బీర్మల్ తాండకు చెందిన బి. కృష్ణ గోపాల్ కు మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు రూ. 2వేల నగదు పారితోషికంతో పాటు శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం రంగ వెంకట్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సంఘం బాబా, భాగ్య నాయక్, మధుసూదన్ రావు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్