ల్యాబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

51చూసినవారు
ల్యాబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కామారెడ్డి ల్యాబ్ టెక్నాలజిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 78 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కందడి సాయి రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే స్వాతంత్ర సమరయోధుల గురించి వారి గొప్పతనం గూర్చి వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్