సమగ్ర సర్వే పగ్దబంధిగా చేయాలి: కామారెడ్డి కలెక్టర్

58చూసినవారు
సమగ్ర సర్వే పకడ్బందీగా, పక్కాగా ప్రతీ ఒక్కరి సమాచారాన్ని సేకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రామారెడ్డి మార్కెట్ కాలనీలో ఇంటింటి సమగ్ర సర్వేను కలెక్టర్ ఇంటి అరుగులపై కూర్చొని మరి సమాచార సేకరణ తీరును పరిశీలించారు. ప్రశ్నావళి లోని ప్రతీ అంశం ప్రతీ ఒక్కరి పేరుతో పాటు సమాచారాన్ని సేకరించాలన్నారు. ఎన్యుమరేటర్లకు ఏవైనా డౌట్లు ఉంటే తెలుసుకొని మరి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్