ఎమ్యెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

555చూసినవారు
ఎమ్యెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండలంలోని గ్రామాల్లో ఆదివారం ఉదయం నుండి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రారంభం అయింది. బైక్ ఎక్కి జనాలు కనిపించిన చోట బైక్ ఆపి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతూ. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్