అజాంబాద్, తిమ్మారెడ్డి గ్రామ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నిక

53చూసినవారు
అజాంబాద్, తిమ్మారెడ్డి గ్రామ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నిక
అంబేద్కర్ యువజన సంఘం విలేజ్ కమిటీ అజాంబాద్, తిమ్మారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి సురేందర్ సమక్షంలో అజాంబాద్ గ్రామ కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడు తుపాకీ సాయిలు, ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీమాన్. తిమ్మారెడ్డి గ్రామ కమిటీని కూడా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షులు దారా సాయిబాబా, ఉపాధ్యక్షులు వెంకీ కాశీరాం ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్