ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార ర్యాలీ

83చూసినవారు
ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీచౌక్, డైలీ మార్కెట్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ ను గెలిపించాలని ప్రచారం చేపట్టారు. ఈ బైక్ ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్