మోటర్ సైకిల్ పై తీసుకెళ్తున్న టేకు మొద్దుల పట్టివేత

72చూసినవారు
మోటర్ సైకిల్ పై తీసుకెళ్తున్న టేకు మొద్దుల పట్టివేత
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి హైదరాబాద్ వెల్లె రహదరిలో బుధవారం రాత్రి మోటర్ సైకిల్ పై 5 టేకు మొద్దులు అక్రమంగా తరలిస్తుంటే ఫారెస్ట్ ఉద్యోగి హరియా పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన టేకు మొద్దులను, మోటర్ సైకిల్ ను అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్