తిమ్మాజి వాడి పాఠశాలకు కంప్యూటర్ వితరణ

67చూసినవారు
తిమ్మాజి వాడి పాఠశాలకు కంప్యూటర్ వితరణ
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తిమ్మాజివాడి ప్రాథమికోన్నత పాఠశాలకు నిజామాబాద్ కు చెందిన న్యాయవాది పెరుమాల్ స్వామి కంప్యూటర్ ను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం విద్యాధికారి యోసేఫ్, కల్వరాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్ కంప్యూటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రజాక్ పాషా, ఉపాధ్యాయులు రాజ గంగమని యాదవ్, బ్రహ్మచారి, సాయి రెడ్డి, సతీష్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్