బదిలీ అయిన పోలీసులకు సత్కారం

57చూసినవారు
బదిలీ అయిన పోలీసులకు సత్కారం
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో 5ఏళ్లు విధులు నిర్వహించి బదిలీ అయిన పోలీసులకు గురువారం సీఐ బి. రవీందర్ నాయక్, ఎస్ఐ బొజ్జ మహేష్ లు శాలువా కప్పి ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బదిలీ అయిన కానిస్టేబుల్స్ మహేష్, రాములు పిట్లం పోలీస్ స్టేషన్ కు, సంపత్ కామారెడ్డి, రాధాకిషన్ బిచ్కుంద పోలీస్ స్టేషన్ కు బదిలీ కాగా, హెడ్ కానిస్టేబుల్ సంగమేశ్వర్ భిక్కనూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్