పోచారం ప్రాజెక్టును సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్

82చూసినవారు
పోచారం ప్రాజెక్టును సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్
నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టును బుధవారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టు వద్ద మంజీరలోకి ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తున్నందున దిగువ ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించవద్దన్నారు. కూలిన ఇండ్లలో ఎవరిని ఉండనీయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్