ఎల్లారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: ఒక కేసు నేమోదు

52చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రములో శుక్రవారం సాయంత్రం ఏఎస్ఐ. సిద్దిఖీ అధ్వారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. బాలికల హాస్టల్ ఎదురుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ. ఓ వ్యక్తి పట్టుబడినట్లు ఏఎస్ఐ. తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్