ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

51చూసినవారు
ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం  ఎన్నిక
లింగంపేట మండలంలో గురువారం ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షులుగా దురిశెట్టి అశోక్, ఉపాధ్యక్షులుగా బొల్లారం క్రాంతి కిరణ్, ప్రధాన కార్యదర్శిగా షట్పల్లి కృష్ణయ్య, ఉప ప్రధాన కార్యదర్శిగా సాయిలు, కోశాధికారిగా అనిల్ కుమార్, స్పీకర్గా లింగాల రాములు, ప్రచార కార్యదర్శిగా బొట్ల కాశీరాం ఎన్నుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్