ఎల్లారెడ్డి డిఎస్పీకి ఉత్తమ అధికారి అవార్డు

82చూసినవారు
ఎల్లారెడ్డి డిఎస్పీకి ఉత్తమ అధికారి అవార్డు
ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు కు ఉత్తమ పోలీస్ అధికారి అవార్డుకు ఎంపికయ్యారు. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరగాంధీ స్టేడియంలో జరిగిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చేతుల మీదుగా డిఎస్పీ అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్