జీఏఇఎస్ ప్రారంభ సభలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే

51చూసినవారు
జీఏఇఎస్ ప్రారంభ సభలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే
సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగర వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం రాత్రి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వైస్ చైర్మన్ అయిన ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రత్యేక ఐటీ రంగ నిపుణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్